CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన ఉపాధిహామీ జాబ్ కార్డులు పంపిణీ చేసిన జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ భూక్య శ్రావణి అధ్యక్షతన జరిగిన నూతన ఉపాధిహామీ జాబ్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్థానిక లబ్ధిదారులకు జాబ్ కార్డ్స్ పంపిణీ చేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వివేక్ రామ్,ఏపిఒ శ్రీలక్ష్మి,స్థానిక ఉపసర్పంచ్ యడమకంటి ఝాన్సీరాణి, స్థానిక వార్డుసభ్యులు,స్థానిక పంచాయతీ సెక్రటరీ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: