CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీపీ జడ్పీటీసీ

Share it:

   


   మన్యం టీవీ, అశ్వాపురం: కేంద్రము లో తహసిల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సురేష్ కుమార్ అద్యక్షతన మండలంలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సభ్యురాలు సూదిరెడ్డి సులక్షణ. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వీరభద్రం, ఎంపీటీసీ ల సంఘం మండల అధ్యక్షుడు కమటం నరేష్,ప్రజా ప్రతినిదులు, అధికారులు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: