CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టేకులపల్లి సీఐ రాజు ఈరోజు తన మానవత్వాన్ని చాటుకున్నారు..

Share it:

 


✍️మన్యం టీవి ,వాసం అనిల్ : 

ఎక్కడో దూర ప్రాంతం నుంచి భద్రాచలం దగ్గర ఉన్న కుంట కు బయలుదేరిన కుటుంబం టేకులపల్లి కీ సుమారు రాత్రి 8 -00 సమయంలో మార్గమధ్యంలో టైరు పంచర్ కావడంతో డ్రైవర్ ఆ టైరు మార్చటానికి జాకి చూడగా ఆ కారులో జాకీరాడ్డ్ లేక పోవడం తో ఏమిచేయాలో తెలియక అటు,ఇటు గా వెళ్తున్న వాహనాలను ఆపుతున్న ఎవరు వాహనాలను ఆపకుండా వెళ్తున్న క్రమంలో ఇంత లో టేకులపల్లి నుంచి ఇల్లందు కు వస్తున్న సిఐ బానోతు రాజు తన వాహనాన్ని ఆపి ఏమి జరిగిందో అని విషయం తెలుసుకొని తన వాహనం లో ఉన్న జాకీరాడ్డ్ తీసి ఆ కారుకు దగ్గర ఉండి టైరు మార్పించారు. అనంతరం ఆ కుటుంబాని సభ్యులంతా సీఐ బానోతు రాజుకు,ఎస్ఐ రాజ్ కుమార్ కు ఇంత రాత్రి సమయంలో ఆపదలో ఉన్న మా కుటుంబాన్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

Post A Comment: