CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉గిరిజన ఎమ్మెల్యేని అవమానపరిస్తే ఊరుకునేది లేదు

Share it:

 


*👉ఆదివాసి ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ణ దొర

✊ప్రభుత్వ విప్, ఆదివాసి ఎమ్మెల్యే రేగా కాంతారావు కి శనివారం నాడు కొత్తగూడెంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఆదివాసి ఐకాస పొలిటికల్ జేఏసీ ఖండిస్తుంది కొత్తగూడెంలో ఆదివాసీలను చిన్నచూపు చూసే వ్యక్తులపై తీవ్ర పరిణామాలు ఉంటాయి *ఖబర్దార్* ఆదివారం ఉదయం 10 గంటలకు అదే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయబోతున్నాం

కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోని ఆదివాసి మిత్రులందరు 10 గంటలకు పాల్గొనాల్సిందిగా ఆదివాసి ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ణ దొర పిలుపునిచ్చారు.

Share it:

Post A Comment: