CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాలింతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి( ఆగస్టు 02):: అన్నపురెడ్డిపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక ఆధ్వర్యంలో పిహెచ్సి పరిధిలోని బాలింతల ఆరోగ్య పరిస్థితులపై, సంపూర్ణ న్యూట్రోఫిల్ కౌంట్( ఏఎన్సి- అబ్సెల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్) వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యురాలు ప్రియాంక, బాలింతలకు ఆరోగ్య విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు పోషకాహార విషయాలపై పలు సూచనలను, సలహాలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్-పోలమ్మ, ఏఎన్ఎం-పుష్ప , ఏఎన్ఎం-వాణి, ఆశాలు తదితర వైద్య సిబ్బంది ఉన్నారు.

Share it:

Post A Comment: