CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు 22 (మన్యం మీడియా)

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు సూచకంగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారని ఆయన తెలిపారు. ప్రేమకు సూచికగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ యొక్క ప్రధాన విశేషమని, రాఖీ అనగా రక్షణ బంధం అని ఇది అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు జరుపుకునే పండుగ అని చెల్లి, అక్క తన తమ్ముడు లేదా అన్నయ్య ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ అని, ఈ పండుగను ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని ఆయన తెలిపారు.

Share it:

Post A Comment: