CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వనమా

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు 22 (మన్యం మీడియా)

సోదర, సోదరీమణులకు ప్రేమకు ప్రతిరూపంగా రాఖీ నిలుస్తుంది, తోబుట్టువులకు మధ్య ప్రేమానుబంధలకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుంది, నా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు, సోదరీమణులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు.

ప్రజలంతా కోవిద్ నియమ నిబంధనలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి ఆనందంతో పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే వనమా తెలియజేశారు.

Share it:

Post A Comment: