CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

చిన్నగూడూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రేగా పాపారావు (పిసి2361) మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ లో గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించారు.పాపారావు స్వస్థలం తాడ్వాయి మండలం కామారం గ్రామం. అంత్యక్రియలు స్వగ్రామం కామారం లో నిర్వహిస్తారని సమాచారం.

Share it:

Post A Comment: