CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్తమ సేవా పథకం కానిస్టేబుల్ నాగరాజు కు

Share it:

 


  గుండాల ఆగస్టు 15 (మన్యం మనుగడ) గుండాల ఠాణాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సట్టు నాగరాజు అవార్డును అందుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గుండాల పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నారు. ఆదివారం జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా ఈ అవార్డును నాగరాజు అందుకున్నారు

Share it:

Post A Comment: