CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉కొత్తగూడెంలో భారీ వర్షం

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం ఆగస్టు 10:-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం లో మంగళవారం తెల్లవారుజామున నుంచి కురుస్తున్న భారీ వర్షం,

వర్షం కురుస్తుండడంతో వాహనదారులు,పాల వ్యాపారులు, పరిసర ప్రాంతాల నుంచి సైకిళ్లపై వచ్చే ఆకు కూరలు కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ఇలాగే కొనసాగితే ఉదయం ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్తులకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది.

Share it:

Post A Comment: