మన్యం టీవి టేకులపల్లి :లో బేతస్థ చర్చ్, ఎదురుగ ఉన్న, బానోత్ కిషన్, ఇంటిపైనుండి వెళ్తున్న పవర్ హెవీ లైన్ 33/11KV లైన్ ను టేకులపల్లి, సీసీరోడ్డు కు సంబందించిన, భూక్యా రమ్య D/O భద్రం, పాప 11 YERAS, పశువులను మేపుకుంటూ, బిల్డింగ్ పై గొడుగు పట్టుకొని వెళ్తుండగా, ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి, చేతులు, కాళ్ళు, కాలిపోయాయి, కిందపడి తలకు గాయం అయింది, స్థానికులు చూసి 108 కు చికిత్స నిమిత్తం కొత్తగూడెం పంపించారు, పాప చావుబ్రతుకులో ఉంది, ఇటువంటి ప్రమాదాలు ఇప్పటివరకు చాలా జరిగిన అధికారుల నిర్లక్ష్యం గా ఉండి, ఆ హెవీ లైన్ ను వేరే మార్గం లో త్వరగా మార్చాగలరని స్థానిక ప్రజలు మొరం పెట్టుకుంటున్నారు
Post A Comment: