CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

 ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో పోడు భూముల పట్టాల సాధన కోసం పోరాటం చేస్తున్న వై ఎస్ ఆర్ T.P రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారికి మెమోరాండంఅందజేత

ఆ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి All.కోటి మరియు బృందం.


మండలాలు వేరైనా జిల్లాలు వేరైనా ప్రాంతాలు వేరైనా గ్రామాలు వేరైనా పోడు భూమి సమస్య మొత్తం ఒకటే విధంగా చాలా తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఫారెస్ట్ అక్రమ కేసులు పోలీస్ ఆదివాసీల పై తల్లి ,బిడ్డను వేరు చేస్తూ జైలుకు పంపుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా, వైయస్సార్ ఇచ్చిన పట్టాలు కూడా నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ నోట్ మణుగూరు

*18 .ఆగస్ట్ 2021న ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో పోడు భూముల పట్టాల సాధన కోసం పోరాటం చేస్తున్న వై ఎస్ ఆర్ T.P రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారికి* *మెమోరాండం* *అందిస్తూ*...

*ఆ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి All.కోటి మరియు బృందం...*


మండలాలు వేరైనా జిల్లాలు వేరైనా ప్రాంతాలు వేరైనా గ్రామాలు వేరైనా పోడు భూమి సమస్య మొత్తం ఒకటే విధంగా చాలా తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఫారెస్ట్ అక్రమ కేసులు పోలీస్ ఆదివాసీల పై తల్లి ,బిడ్డను వేరు చేస్తూ జైలుకు పంపుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

*2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా, వైయస్సార్ గారు ఇచ్చిన పట్టాలు కూడా నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పోడు భూముల్లో మొక్కలు నాటు తున్నారని తెలియజేశారు. నీళ్లు, నిధులు నియామకాలు పేరుతో ఏర్పడ తెలంగాణ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు నేడు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పోడు భూమి సమస్య పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా భద్రాచలం కేంద్రంగా ఆదివాసులకు భరోసా కల్పించే విధంగా పోడు దీక్ష చేయాలని మేడం గారికి విజ్ఞప్తి చేశారు.      

ఈ కార్యక్రమంలో *ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మణుగూరు సబ్ డివిజన్ అధ్యక్షులు కొమరం వెంకటేశ్వర్లు బూర్గంపాడు మండల అధ్యక్షులు నారాయణ నాయకులు ముని గల రామారావు సోయం సుక్కయ్య నరసింహారావు కరకగూడెం మండల అధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు పోడు భూముల్లో మొక్కలు నాటు తున్నారని తెలియజేశారు. నీళ్లు, నిధులు నియామకాలు పేరుతో ఏర్పడ తెలంగాణ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు నేడు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పోడు భూమి సమస్య పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా భద్రాచలం కేంద్రంగా ఆదివాసులకు భరోసా కల్పించే విధంగా పోడు దీక్ష చేయాలని మేడం గారికి విజ్ఞప్తి చేశారు.      

ఈ కార్యక్రమంలో *ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మణుగూరు సబ్ డివిజన్ అధ్యక్షులు కొమరం వెంకటేశ్వర్లు బూర్గంపాడు మండల అధ్యక్షులు నారాయణ నాయకులు ముని గల రామారావు సోయం సుక్కయ్య నరసింహారావు కరకగూడెం మండల అధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: