CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎంపిడిఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్

Share it:



మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలం  మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కర్నాటి శ్రీధర్ బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.గతంలో మంగపేట మండల ఎంపిడిఓ గా పనిచేసిన ఇక్బాల్ హుస్సేన్ వెంకటాపూర్ బదిలీ మీద వెళ్లిన సంగతి తెలిసిందే. వెంకటాపూర్ లో పనిచేసిన శ్రీధర్ ను మంగపేట కు ఎం పీ డి ఓ గా బదిలీ చేశారు.

Share it:

Post A Comment: