CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆర్థిక సహాయం కోసం ఆదివాసీ క్రీడాకారుడు ఎదురుచూపు

Share it:

 



మన్యం టీవీ పినపాక


వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉల్వచెలక గ్రామానికి చెందిన మలకం.మహేష్ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో ఎంతో ప్రతిభ కనపరిచి.జాతీయ స్థాయి సెలక్షన్ కు ఎన్నికైనాడు. అయితే ఈ నెల 3/4/5 తేదీలలో సెప్టెంబర్ -2021 జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో జాతీయస్థాయి క్రికెట్ సెలక్షన్స్ జరుగుతాయి.అక్కడికి వెళ్ళడానికి ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి.గతంలో కూడా 2010-11 సంవత్సరంలో జాతీయస్థాయి సెలక్షన్ కు ఛాన్స్ వచ్చింది.కానీ ఆర్థిక సమస్యల వల్ల వెళ్ళలేకపోయాను.ఇప్పుడైనా ఎవరైనా దాతలు పెద్ద మనసు చేసుకొని ఆర్థిక సాయం చేయగలరని వేడుకుంటున్నాడు.ఆర్ధిక సహాయం చేయాలనుకునేవారు ఈ ఫోన్ నంబర్లకు 9989338646,7989895611 కాంటాక్ట్ చెయ్యండి.

Share it:

Post A Comment: