CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెప్టెంబర్ 1న స్కూల్లో ప్రారంభోత్సవం సందర్భంగా శానిటైజర్,పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం.

Share it:

 




 మన్యం టివి,దమ్మపేట:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో సెప్టెంబర్ 1న స్కూల్ లు ప్రారంభోత్సవ సందర్భంగా దమ్మపేట హై స్కూల్ లో జరుగుతున్న సానిటైజింగ్,స్కూల్ పరిసరాల శుభ్రత కార్యక్రమాలను పరిశీలించిన తహశీల్దార్ రంగ ప్రసాద్,జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,సర్పంచ్ ఊయ్యాల చిన వెంకటేశ్వరరావు, స్కూల్ హెచ్ఎం మస్తాన్ అలీ, దమ్మపేట ఎంపీడీవో వెంకట్, ఆర్ ఐ బిక్షమయ్య,విద్య కమిటీ ఛైర్మన్ పాకనాటి శ్రీనివాసరావు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: