CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తీన్మార్ మల్లన్న 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సికింద్రాబాద్ కోర్టు.

Share it:

 



 IPC 306, 511 సెక్షన్స్ పెట్టడం పై అభ్యంతరం తెలిపిన తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది. 


పిర్యాదుదారుడు ఎలాంటి సూసైడ్ అట్టెంట్ చేయలేదని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది. పరిశీలిస్తామన్న కోర్ట్. 


7 రోజుల పాటు కస్టడీ కి కోరిన చిలకలగూడా పోలీసులు. 


బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న తీన్మార్ నవీన్ తరుపు న్యాయవాది ఉమేష్ చంద్ర.


చంచల్ గూడ జైల్ కి తరలింపు.

Share it:

Post A Comment: