CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 175

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


మైపోడ్ = వాదం 

డక్కినోర్ = వాయిద్య బృందం 

గాల్ = వాయువు 

గాల్ గది = వాయువు గది 

సేపరి = వార పత్రిక 

ఓర్ = వారు 

జోడ = వార్త 

జోడగాక్కు = వార్త హరుడు

కబూర్ = సమాచారం, వార్త 

తోయిత్తాద్ = వాసినది 


సేకరణ: మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

Post A Comment: