CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నవీన్ బాబు రూ 10 వేల ఆర్థిక వితరణ

Share it:

 


మన్యం మనుగడ, బూర్గంపాడు:

బూర్గంపాడు మండలం ఇరవెండి కొత్తూరు గ్రామం కు చెందిన బొర్ర సంతోష్ కుమార్ కు మణుగూరు కు చెందిన సామాజిక సేవకులు నవీన్ బాబు వైద్య ఖర్చులకు రు.10 వేల ఆర్థిక సహాయం అందించారు.సంతోష్ ముక్కుకు తలకు బలమైన గాయం తగలడంతో ముక్కు లోపలి భాగం తొలగించారు. వారి ధీన పరిస్థితి తెలుసుకున్న నవీన్ బాబు ఆర్థిక క సహాయం చేయగా నవీన్ ఆర్మీ సభ్యులు వితరణ ను సంతోష్ కు అందజేశారు.

Share it:

Post A Comment: