CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU) కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

Share it:

 

మన్యం మనుగడ, కొత్తగూడెం:

భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు,  అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ పిఆర్సి సూచించిన కనీస వేతనం 19000/- బేసిక్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన30% పిట్మెంట్ అమలు చేయాలని,  హమాలి,  మోటర్,  గ్రామపంచాయతీ తదితర అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,  సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనిడిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించి,కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం,  జిల్లా నాయకులు తుపాకుల నాగేశ్వరరావు,  ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి కే సారంగపాణి,జిల్లా ఉపాధ్యక్షులుతోడేటి నాగేశ్వరరావు,జిల్లా నాయకులు కందగట్ల సురేందర్, వై గోపాల్ రావు, కొప్పుల శ్రీను,జర్పుల సుందర్,యసారపు వెంకన్న, రాయగండ్ల కోటి, పందిల్లపల్లి వీరన్న, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: