CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోదుమూర్ ముంపు బాధితులను కలవకుండ వెళ్ళిన మంత్రి

Share it:

 



*సమస్యలను చెప్పడం కోసం వర్షంలో ఉన్న ప్రయోజనం లేదు


*ఎంఆర్పిఎస్ మండల ఇంచార్జి గుగ్గీల్ల సురేష్

మన్యం టీవీ మంగపేట.


శుక్రవారం నాడు మంగపేట మండలం పొదుముర్ గోదావరి నది వరద లోతట్టు ప్రాంతాలు సందర్శనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతి సంవత్సరం గోదావరి వరదలు వచ్చి ముంపునకు గురవుతున్న పొదుమూర్ ప్రజలు వర్షంను సైతం లెక్క చేయకుండా తమ సమస్యల చెప్పడానికి ఉంటే కనీసం వారి దగ్గరకు వెళ్లకుండా సమ స్యలను తెలుసుకోకుండా వెళ్లారని ప్రజల సమస్యలు తెలుసు కోవడానికి వచ్చారా లేకా గోదావరిని చూడడానికి మంత్రి  వచ్చారని పొదుమూర్ ముంపు బాధిత కుటుంబాలకు చెందిన వారు ఎంఆర్పిఎస్ మంగపేట మండల ఇంఛార్జి గుగ్గీల్ల సురేష్ మాదిగ అన్నారు.పొదుమూర్ గ్రామానికి గోదావరి ముప్పు 2015 పుష్కరఘాట్ నుండి ఉందని 2015 సవత్సరంలో అప్పుడు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు హరీష్ రావు కవిత చందూలాల్ ఉప ముఖ్యమంత్రి వచ్చి చూచి గోదావరిలో 300  నుండి 400 ఎకరాల భూమి గోదావరిలో కలసి పోతాయని గోదావరికి కరకట్ట కట్టి ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కరకట్ట నిర్మాణం కాలేదు ఎప్పుడెమో శుక్రవారం నాడు వచ్చిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  ఇక్కడ కరకట్ట కట్టకుండా ఆపింది రైతులే అని చెప్పడం సబబు కాదన్నారు.అప్పుడు కరకట్ట నిర్మాణం ఆపింది మండల తెరాస నాయకులే ఆపారు కానీ రైతులు కాదని అన్నారు.గ్రామ ప్రజలు వారి వారి సమస్యలు చెప్పు కోవాలని 100 నుండి150 మంది వర్షలో ఎదురు చూశారు కానీ ప్రజలను పట్టించు కోకుండా మంత్రి వెళ్లి పోయారని పొదుమూర్ గ్రామ ప్రజలు గోదావరి ముంపునకు గురి కావాలని అను కుంటున్నార పొదుమూర్ కు కరకట్ట కట్టాలి గోదావరి ముప్పుకు ఉన్న 300 వందల కుటుంబాలకు మోడల్ బెడ్ రూమ్ లు కట్టించాలి ఏప్పుడు రైతులు కరకట్ట కట్టోదని ఆపలేదు కానీ ఇప్పుడు ప్రజలు తప్పకుండా కరకట్ట కట్టేవరకు ఆందోళనలు చేస్తూనే ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం పొదుమూర్ గ్రామ ప్రజలకు కరకట్ట నిర్మాణం పూర్తి చేయాలని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించాలని గుండెట్టి జంపయ్య,లంజపెళ్లి ఆదినారాయణ,బేత నర్సింహారావు,కాట ఆదిలక్ష్మి, దాసరి సమ్మక్క లంజపెళ్లి నర్సమ్మ,తదితరులు అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: