CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాలుగో విడత పల్లె ప్రగతి విజయవంతం

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

పినపాక మండల వ్యాప్తంగా ఈ నెల 1న ప్రారంభమైన పల్లె ప్రగతి పదవ రోజైన శనివారం ముగిసింది.  మొదటిరోజు గ్రామ సభలో నిర్దేశించుకున్న లక్ష్యాలపై చివరి రోజు గ్రామ సభలో చర్చించడం జరిగింది. మండల వ్యాప్తంగా పల్లె ప్రగతి లో అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలు నాటారు. విద్యుత్ లైన్లు బాగుపడ్డాయి.  కార్యక్రమాలు నిర్ధేశించిన  లక్ష్యం చేరుకోవడం, పల్లె  ప్రగతి విజయవంతం పట్ల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: