CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాకాలగూడేం గ్రామలోని కొవిడ్ బాధిత నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణి

Share it:

 


మన్యం మనుగడ,దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం 

దమ్మపేట మండలం పార్కలాగండి గ్రామ పంచాయతీ పరిధిలోని పాకాలగూడేం గ్రామలోని  కొవిడ్ బాధిత నిరుపేద కుటుంబాలకు ఆరు రకాల నిత్య అవసరం సరుకులు తో పాటు బియ్యం   కోడిగుడ్లు పంపిణీ చేయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్రం నరసింహారావు బృందం, అరేం ప్రశాంత్,కాక శివశంకార్ ప్రసాద్,కుర్షం శ్రీను,పద్దం అశోక్, పెనుబల్లి వంశీ, వాడే వీరస్వామి,వాడే ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: