CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దోమతెరలు పంపిణీ చెందిన పోలీస్ అధికారులు...

Share it:

 



మాన్యం టివి దుమ్ముగూడెం: ఈ రోజు ఉదయం సమయంలో సి ఐ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం వానాకాలం కావడం తో దోమలతో ఇబ్బంది పడుతున్న  దుమ్ముగూడెం మండలంలోని  మానుగట్ట  మరియు ఇతర గ్రామాలకు చెందిన 50  కుటుంబాలకు పోలీస్ స్టేషన్ నందు దోమ తెరలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ఎస్ ఐ రవి కుమార్ , హెడ్ కానిస్టేబుల్ సురేశ్ ,మరియు ఇతర స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

Share it:

Post A Comment: