CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యులు

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 30)::భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం,ఎర్రగుంట గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కొత్తగూడెం ఏరియా హస్పిటల్ డాక్టర్ సురేందర్, స్థానిక పిహెచ్సీ డాక్టర్ ప్రియాంక. పిహెచ్సీ పరిధిలోని వివిధ సబ్ సెంటర్లకు చెందిన 6 గురు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ఆపరేషన్స్ చేయించుకున్న పేషెంట్లను మూడు లేదా నాలుగు రోజులు హాస్పిటల్ లోనే ఉంచి, వైద్య సేవలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్స్ లో స్టాప్ నర్స్-నాగమణి, పిహెచ్ఎన్-పోలమ్మ, ఆరోగ్య సిబ్బంది, తదితర సిబ్బంది ఉన్నారు.

Share it:

Post A Comment: