CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉వాహనాల దారి మళ్లీంపు

Share it:


మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 21 :- భద్రాచలంరోడ్ నుండి సత్తుపల్లి వరకు నూతనముగా నిర్మించిన రైల్వే లైన్ పైన ట్రైన్ ట్రైల్ రన్ ఉన్నందున గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4గంటలన్నర వరకు భద్రాచలం వైపు నుండి వచ్చే భారీ వాహనాలు కొత్తగూడెం వద్ద ఖమ్మం వైపు నుండి వచ్చే భారీ వాహనాలను జూలూరుపాడు ల వద్ద నిలుపుదల చేస్తున్నట్లు,ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అంబులెన్సు , కారులను సీతంపేట బంజారా మీదుగా కోమటి పల్లి,రామవరం  గుండా కొత్తగూడెం వైపు దారి మళ్లీస్తున్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో సుజాతనగర్ ఎస్ఐ యం శ్రీనివాస్ తెలిపారు.కావున ప్రజలు సహకరించాలని కోరారు.

Share it:

Post A Comment: