CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవత్వం చాటిన రిపోర్టర్ గడ్డం నారాయణ

Share it:

 


మన్యం మనుగడ, గుండాల

 రోడ్డుమీద దొరికే వస్తువు చటుక్కున జేబులో వేసుకునే రోజుల్లో, తనకు రోడ్డు మీద దొరికిన పర్సు నిజాయితీ గా అందించాడు విలేకరి గడ్డం నారాయణ. యపలగడ్డ గ్రామానికి చెందిన పూనెం రవి పర్సు విలువైన వస్తువులు ఏటీఎం, ఆధార్ కార్డు,కొంత నగదు ఉన్న పర్సు రోడ్డుపై దొరకడంతో సర్పంచ్ కు ఫోన్ చేసి రవిని పిలిపించి అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: