CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ కి జన్మదిన శుభాకాంక్షలు

Share it:

 


మన్యం మనుగడ,ఇల్లేందు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ దిండిగల.రాజేందర్శనివారం జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు ప్రజా ప్రతినిధులు, ఆయన అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ టిఆర్ఎస్ ఉద్యమ దళపతి, తెలంగాణ ఉద్యమకారుల అందరికి ఆదర్శ నాయకుడు గర్వం లేని,నిగర్వి నిరడంబరుడు అని వారు పేర్కొన్నారు. జన్మదినం సందర్భంగా అభిమానులు మొక్కలు నాటాలని దిండిగాల పిలుపునిచ్చారు.

Share it:

Post A Comment: