మన్యం మనుగడ, మణుగూరు:విప్ రేగా కాంతారావు అదేశాలమేరకు
మణుగూరు మున్సిపాలిటీ పరిధి శివ లింగాపురం లో వర్షాకాలం దృష్ట్యా నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలు కల్వర్టు, డ్రైనేజీ, బ్లీచింగ్, దోమల మందు పిచికారి మరియు త్రాగునీటి సమస్య పై మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్ ని కలిసి స్థానిక యువత వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివలింగాపురం యూత్ బోశెట్టి దీపక్,కొండపర్తి గణేష్,తురక శ్రీనివాస్,బోశెట్టి సాయి,చిత్తలూరి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: