CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ఆదివాసీ ఆశజ్యోతి ములుగు ఎమ్మెల్యే దనసరి సితక్క జన్మదిన వేడుక.

Share it:

 


ములుగు ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా గ్రామంలోని పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన సీతక్క అభిమానులు

మన్యం టీవీ కరకగూడెం: కాంగ్రెస్ పార్టీ  ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ,పేదల పెన్నిది ఆదివాసీ, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క పుట్టిన రోజు వేడుకలు మండలకేంద్రం లోని గొల్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రాధాన కార్యదర్శి ఇర్ప రవికుమార్ ఆద్వర్యంలో కెక్ కటింగ్ చేసి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రదాన కార్యదర్శి ఇర్ప రవికుమార్ మాట్లాడుతూ గొల్లగూడెం గ్రామంలోని పేద కుటుంబాలకు,వితంతులకు,కరోనా బాధితులకు నాలుగు రోజులకు సరిపడ  కూరగాయలు, కోడి గుడ్లు పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడెం సురేష్, ఎల్లబోయిన ప్రసాద్‌ రావు ఇర్ప ఉపేందర్  వడ్లకొండ సాంబయ్య మల్కం నరేష్ కుంజ కన్నయ్య ఇర్ప రామయ్య ఇర్ప పాపారావు మోడెం రాంబాబు వంశీ,ఎస్ డి గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: