CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకల సందర్భంగా

Share it:


 మన్యం టీవీ ఏటూరు నాగారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకల సందర్భంగా ములుగు జిల్లా  మహిళ నాయకురాలు కట్కూరి రాధిక ఆధ్వర్యంలో శుక్రవారం  చిన్నారులతో కేక్ కట్ చేయించి  సమ్మక్క సారక్క - మన అక్క సీతక్క... అంటూ చిన్నారులు, కేరింతలతో జన్మదిన  వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: