CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటే కార్యక్రమం

Share it:

 

మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 27):: అన్నపురెడ్డి పల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గల పల్లె ప్రకృతి వనాలలో  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆదేశాల మేరకు రెండు రోజులు ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం, బుధవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ పథకం కూలీలు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: