CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రై బెల్ వెలిఫర్ కార్యదర్శి క్రిస్టినా గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

Share it:

 


ఈ రోజు హైదరాబాద్ లో ట్రై బెల్ వేలిఫర్ కార్యదర్శి క్రిస్టినా గారిని మర్యాద కలిసి ములుగు నియోజకవర్గం లోని సమస్యలు వివరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు నియోజకవర్గం లోని  గ్రామాలలో రోడ్లు లేక రవాణా వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని  పోడు భూముల సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేయాలని వారిని కోరారు

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: