CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.ప్రాణాలు కాపాడుకోండి.

Share it:

 


 

★★సబ్ ఇన్స్పెక్టర్-తిరుపతిరావు★★

మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు. వాహనాల తనిఖీలో భాగంగా వాహనాల ధ్రువ పత్రాలను పరిశీలించి,ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు చలానాలు విధిస్తూ, పెండింగ్ చలానాలను పరిశీలించారు.వాహనదారులు ప్రయాణించేటప్పుడు సరైన ధ్రువపత్రాలు కలిగి,ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే, చలానాలు చెల్లించాల్సిన అవసరం ఉండదని. అంతేగాక ముఖ్యంగా ప్రమాదాల బారిన పడకుండా,ప్రాణాలు కాపాడుకోగలుగుతారని.ప్రతి ఒక్కరు బయట సంచరించేటప్పుడు మాస్కులు ధరించాలని తెలియజేశారు.వారి వెంట పోలీస్ సిబ్బంది-రామారావు, రాజమౌళి ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: