CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జ్వాలా యూత్ ఆధ్వర్యంలో పేద కుటుంబంనకు ఆర్ధిక సహాయం

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలంలోని పొదుమూర్ కి చెందిన పున్నెం మోహన్ అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏమి లేనటువంటి బీదకుటుంభం రెక్కడితేకాని డొక్కాడని పరిస్థితి ఈ విషయం తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు గురువారం రోజు 9వరోజు సందర్భంగా వారి కుటుంబాన్ని పరమార్శించి వారికి ధైర్యం చెప్పి 50 కేజీ ల సన్నబియ్యం మరియు ఆర్థికసహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ చైర్మన్ మునిగాల రాకేష్,ప్రధాన కార్యదర్శి బండపల్లి రవిగౌడ్, డైరెక్టర్లు కళ్లెబోయిన సురేష్ గారు,సయ్యద్ బాబా గారు,చాదా మల్లయ్య గారు, ఆత్మకురి సతీష్,మన్యం సాయికుమార్, లోకనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: