భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు డిస్టిక్ మేజిస్ట్రేట్ అనుదీప్ దురిశెట్టి కి జన్మదిన సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మరియు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ కలెక్టర్ ఆఫీస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: