CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా కలెక్టర్ అనుదీప్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినTUWJ(TJF)-H-143 యూనియన్ నాయకులు.

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం జూలై 6:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ దురిశెట్టి అనుదీప్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, జర్నలిస్టు అక్రెడిటేషన్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసిన టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్,టెంజు జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి.ఈ కార్యక్రమంలో టీజేఫ్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎ.లక్ష్మణ్, జిల్లా కమిటీ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, టెంజు జిల్లా ఈసి మెంబెర్స్ , చిరంజీవి చింతల,కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: