CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమస్యని విని ... అధికారులను అదేశించి

Share it:


🔥 సెల్ ఫోన్ లో సంబంధిత అధికారులతో మాట్లాడిన ప్రభుత్వ విప్

 గుండాల ఆళ్ల పల్లి జూలై 27 (మన్యం మనుగడ) సమస్యని విని...అధికారులను అదేశించి... సాధన దిశగా తక్షణమే స్పందించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఆళ్ల పల్లి మండలం పర్యటనలో ప్రజా ప్రతినిధులు రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించిన రేగా కాంతారావు సంబంధిత అధికారులను చరవాణిలో సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మేము చెప్పిన వెంటనే స్పందించినందుకు చాలా ఆనందం



గా ఉందని ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు

Share it:

Post A Comment: