CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కెసిఆర్ కేటీఆర్ మరియు కుసుమ జగదీశ్వర్ చిత్రపటానికి పాలబిషేకం

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


రెండవ సారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన నాటి నుండి గొల్లకుర్మలకు రెండవ విడిత గొర్ల పంపిణీ చేసేకార్యక్రమంలో కరోన(కోవిడ్19) వల్ల ఈ రెండు సంవత్సరాలు బడ్జెట్ లేక ఇవ్వలేని పరిస్థితివల్ల  ఇవ్వలేకపోయినా ఈ పథకాన్ని అమలు( 11)వేల కోట్లు కేటాయించిమొదటి విడతగా 6.000వేల కోట్ల గా ఒక యూనిట్ విలువ 1 - 75/లక్షలు గానిర్ణయించడం వల్ల గొల్ల కురుమల అందరూ  చాలా ఆనందంతో  యాదవ సంగం మంగపేట మండలం నందు పాలాభిషేకం చేయటం జరిగింది

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల  పార్టీ  అధ్యక్షుడు 

కుడుముల  లక్ష్మీ నారాయణ  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్  సింగరేణి ఉద్యోగులకు వయో పరిమితి 61 సం.. రాలు . చేసి  సింగారేణి ఉద్యోగుల గుండెల్లోదేవుడైనాడని తెలంగాణ సబ్బండ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం కంటే కూడా తెలంగాణ ఉద్యోగులు జీతాలు ఎక్కువ అని     

తెలంగాణ సబ్బండ కులాలను కూడా అన్ని రంగాలలో కుల వృత్తులలో  నిష్ణాతులను చేసి ఎవరి కాళ్ళ పైన వారు బ్రతికె విధంగా ఉద్యమ నాయకుడు కెసిఆర్  తెలంగాణ ప్రతి ఒక్కరివిషయం తెలిసిన నాయకుడని ఇలాంటి నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మన తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్  పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్  కాడబోయిన నరేందర్ యాదవ్ , పి ఏ సి ఎస్ డైరెక్టర్ సింగరిబోయిన నర్సయ్య యాదవ్, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య యాదవ్,ఉడుగుల శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో  వల్లల నర్సయ్య, కొంగరి బుచ్చి రాములు,కొమ్ము రవి,వజ్జ సోమన్న,బెల్లి కుమార్, వొర్రె నరసయ్య, సాకి కిరణ్, లోడెం లింగయ్య, బి గోపి,బి రమేష్,శివ కృష్ణ, ఐలయ్య, ఆకుల వినోద్, జక్కుల సతిష్,గుడిల్లి కోమరెల్లి, గద్ద రమేష్, బాలిన రమేష్, బోయిన రాజు,వల్లల శ్రీను,రేసు కుమార్,శిలా మహేందర్,,ఏనుగంటి రమేష్,జంగడి నరేందర్, మెక్కల మల్లయ్య మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: