CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆటో చోరీ

Share it:

 


మన్యం మీడియా, కరకగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన ఒగలబోయిన నరేష్ అను వ్యక్తి ఆటో శనివారం రాత్రి దొంగలు అపహరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రమేష్ తన ఇంటి ఆవరణలో ఎప్పటిలానే ఆటోను పార్క్ చేయడం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆటో ని చూడగా  కనిపించలేదు. ఈ ఆటో ఎక్కడైనా కనిపిస్తే 9182561339 అనె నెంబర్ కి దయచేసి  సమాచారం అందించాలని బాధిత వ్యక్తి కోరారు.కరకగూడెం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: