కోయపదాలు.. తెలుగు అర్దాలు
పద్దాత్ = రీతి
కమ్మటాద్ = రుచికరమైన
పదున్ వాటటం = రుబ్బటం
కై రుమాలు = రుమాలు
విసర = రువ్వు
ఒన్నె ములిపె = రెండు రాత్రులు వెనుక
పురిగొల్పటం = రేకెత్తించటం
నాడ్ = రేపు
నాండ్ తర్వాత = రేపు తర్వాత
నాడ్ ములుపె = రేపు రాత్రి
సేకరణ: మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: