CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జశ్వంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

Share it:

 మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల ఇల్లందు మునిసిపల్ మాజీ కౌన్సిలర్ మేకల మల్లేష్ మనవడు జశ్వంత్ యాదవ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కోరం కనకయ్య జశ్వంత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఇందిరా నగర్ ఎంపీటీసీ మండల రాము, టిఆర్ఎస్ పార్టీ నేతలు మడుగు సాంబమూర్తి, బోల్ల సూర్యం, చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: