CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి మండలంలో పర్యటించిన జిల్లా అధికారులు

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రూరల్ డెవలప్మెంట్ అధికారి (డిఆర్డిఓ)-మధుసూదనరాజు , డిపిఓ-రమాకాంత్, మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను సందర్శించారు. అన్నపురెడ్డిపల్లి మండలం, భీమునీగూడెం గ్రామ పంచాయతీలోని హరితహరం నర్సరీ , పల్లె ప్రకృతి వనం , డంపింగ్ యార్డ్ , వైకుంఠ ధామాలను సందర్శించి మండల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్శణలో వారి వెంట ఎంపీడీవో-జి రేవతి , తహసిల్దార్- కే భద్రకాళి , (ఎంజిఎన్ఆర్ఈజీఎస్) ఏపీఓ-ప్రమీళ,(ఎంజిఎన్ఆర్ఈజీఎస్)ఈసి-రాజు ,(ఎంజిఎన్ఆర్ఈజీఎస్)టిఎ-నాగజ్యోతి , పంచాయతీ సెక్రెటరీ-రమణి, గ్రామ పంచాయతీ పెద్దలు-మడకం వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: