CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాలల హక్కులు పరిరక్షించాలి.

Share it:

             


 మన్యం టీవీ వాజేడు.                                                     ఈ రోజు జిల్లా కాలెక్టర్ ఆదేశాల మేరకు మురుమూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీ పూసం నరేష్ కుమార్ అధ్యక్షతన బాలల పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామానికి పదిహేను మందితో  గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గౌరారపు కోటేశ్వరరావు. హెల్త్ సూపెర్వైసోర్ కోటి రెడ్డి. అంగన్వాడీ టీచర్స్. ఆశాలు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: