కోయపదాలు.. తెలుగు అర్దాలు
మొదోల్ ములిపె = మొదటి రాత్రి
మొదొలాసొందె = మొదలౌతుంది
కొస్సే = మొనదేలిన
కొస్సింగ్ ఇల్వో = మొనలేని
ఓన్నె = మొన్న
గోడు కెల్ల = మొర బెట్టు
మొడత్తాద్ = మొలుచినది
మున్ గయ్ = మోచేయి
ఆనీస్ = మోపు
జిత్ కినాద్ = మోసకారి
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట. కోయభాష - 164
కోయపదాలు.. తెలుగు అర్దాలు
మొదోల్ ములిపె = మొదటి రాత్రి
మొదొలాసొందె = మొదలౌతుంది
కొస్సే = మొనదేలిన
కొస్సింగ్ ఇల్వో = మొనలేని
ఓన్నె = మొన్న
గోడు కెల్ల = మొర బెట్టు
మొడత్తాద్ = మొలుచినది
మున్ గయ్ = మోచేయి
ఆనీస్ = మోపు
జిత్ కినాద్ = మోసకారి
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: