CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు

Share it:

 


👉🏻 ఢీ ఒకరికి తీవ్ర గాయాలు.                                     మన్యం టీవీ, వాజేడు:                      వాజేడు మండలం ప్రగళ్ళ పల్లి గ్రామ శివారున ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనిన ఘటనలో  బర్లగూడెం గ్రామానికి చెందిన జెజ్జరి. ఆనంద్ కాలు విరిగింది. ఇంకొకరు దూల పురం గ్రామానికి చెందిన మోడెం శ్రీను. కి స్వల్ప గాయాలయ్యాయి. ఇరువురిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Share it:

TELANGANA

Post A Comment: