CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్తగూడెం కు మెడికల్ కాలేజీ తీసుకువచ్చినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే వనమా కు ఘన సన్మానం చేసిన : ఆర్టీసీ డిఎం మరియు డ్రైవర్లు కండక్టర్లు మెకానికలు, సిబ్బంది

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ:-

కొత్తగూడెం కు మెడికల్ కాలేజీ తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసిన *పేదల పెన్నిధి, ఆపద్బాంధవుడు, కిన్నెరసాని జల ప్రదాత, అందరివాడు  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కి* పూలమాలవేసి, శాలువా కప్పి ఘన సన్మానం చేసిన   *కొత్తగూడెం ఆర్టీసీ DM మరియు కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ లు, సిబ్బంది*


ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వర బాబు, జమాలుద్దీన్, వై.న్.రావు మరియు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: