CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 162

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


తురకవారిగుడియు = ముస్లింల మసీద్ 

కుచ్చే కీకే = ముళ్ల చేప 

అసల్ వాండ్ = మూలకారకుడు 

నున్నాను = మృదువుగా 

నంబర్ = మెంబర్ 

మెట్క్ = మెట్టు 

పీక = మేడ, పీకు 

తలుకు = మెరుపు 

ఉర్మోమిందె = మెరుస్తుంది 

తెలివరై = మెలుకువ వచ్చింది 


 సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

TELANGANA

Post A Comment: