CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ సభ్యులు( ఎమ్మెల్యే)-మెచ్చా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు💐

Share it:


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి::- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం శాసన సభ సభ్యులు-మెచ్చా నాగేశ్వరరావు. 57 వ జన్మదిన వేడుకలను అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఎంపిపి సున్నం లలిత, స్థానిక సర్పంచ్ బోడ పద్మ . కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో పర్సా వెంకటేశ్వరరావు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: