CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఓణీల అలంకరణ వేడుక కు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని బాపనకుంట లోని మచ్చా.వెంకటేశ్వర్లు కుమార్తె ఓనిల అలంకరణ వేడుక కు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, విప్ వ్యక్తిగత సహాయకులు హరికృష్ణ,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల.కృష్ణ, వేముల.లక్ష్మయ్య,గణేష్, యువజన నాయకులు బొశెట్టి.రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: