CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దత్తత స్వీకరించే కార్యక్రమం.....

Share it:

 



ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం (జైలర్) సూపర్డెంట్ ఆనందరావు..


మన్యం టీవీ,బూర్గంపాడు:


భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో గల ఒక హృదయం సోషల్  వేర్ఫ్ ర్ అసోసియేషన్ వృద్ధాశ్రమం ని  ఆదివారంబ్ (1) దిశ ప్రొటెక్షన్ వేర్ఫ్ ర్ ఫౌండేషన్, (2) మనం ఫౌండేషన్, (3) జేడీ ఫౌండేషన్  (4)శ్రామికశక్తి టిఆర్ఎస్ కేవి యూనియన్ లు కలిసి సంయుక్తంగా దత్తత తోసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రచలం సూపర్డెంట్ (జైలర్ ) ఆనందరావు హాజరయ్యారు.

కార్యక్రమంని ఉద్దేశించి మాట్లాడారు.అనంతరం ఆయనని దిశా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో దిశ కమిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ఉమా,మనం ఫౌండేషన్ అధ్యక్షుడు నాగరాజు,శ్రామిక శక్తి టిఆర్ఎస్ కేవీ యూనియన్ అధ్యక్షుడు సానికొమ్ము శంకర్ రెడ్డి,పాకాల దుర్గాప్రసాద్,ఒక హృదయం అధ్యక్షులు సంజీవ రెడ్డి,దిశా ఫౌండేషన్ నెంబర్లు, పలువురు దాతలు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: